రామ్ చర‌ణ్‌ న్యూ లుక్..! 26 d ago

featured-image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు కాంబినేషన్ లో రానున్న RC16 నుండి చరణ్ ప్రీ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పురాణ అథ్లెట్ కోడి రామ్మూర్తి నాయుడు యొక్క జీవిత కథ గా రానున్నట్లు సమాచారం. ఈ చిత్రం లో రామ్ చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం మైసూర్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. RC16 కి ఎఆర్ రెహ‌మాన్ సంగీతం అందించగా 2025 లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD